http://www.teluguvanitha.com/Mahendar

”అబ్బ వద్దండీ నిద్రొస్తుంది” తనమీద ఆతృతగా కదుల్తోన్న అతని చేతుల్ని తప్పించడానికి విఫలయత్నం చేసిందామె.
”నీకు నిద్రరానిదెప్పుడులే” ఆమె మాటల్ని పట్టించుకోకుండా తన క్కావలసినవి వెతుక్కొంటున్నాడతను.
”రేపు పెందరాళే లేవాలండీ. బోలెడు పనుంది వదిలేద్దురూ” వేడుకోలుగా అందామె.
”ఏం ఇది మాత్రం పని కాదేంటి? అయినా కాసేపు నోర్మూసుకుంటే నీ సొమ్మేం పోయింది?” కసురుకున్నాడతను.
ఇహ అతనికి చెప్పి లాభం లేదని అర్ధమైపోయి మౌనంగా అతని కదలికల్ని భరించడానికి శరీరాన్ని సిద్ధం చేసేసిందామె. కాసేపటికి అతని అవసరం తీరింది. ఆమె మీదనుంచి ప్రక్కకి దొర్లాడతను.
”ఛ… నీకన్నా ఆ బండరాయి నయం….. కాస్త బలంగా తోస్తేనైనా కదుల్తుంది. నీలో మాత్రం కదలిక రాదు” సిగరెట్టు వెలిగించుకోవడానికి బయటికి వెళ్తూ గొణుక్కుంటున్న అతని మాటలకి చిన్నగా నిట్టూరుస్తూ బాత్రూం వైపు నడిచిందామె.
వారిద్దరూ దంపతులు. అతని పేరు మోహనరాజ్, ఆమె పేరు నీలవేణి.
గదికి నాలుగువేపులా అద్దాలు పైన కూడా అమర్చి ఉండడంతో మధ్యలో ఏర్పాటు చేయబడిన ఖరీదైన మంచం, దాని సొగసు వాటిలో ప్రతిఫలిస్తూ రసపిపాసులను రా-రమ్మని పిలుస్తున్నట్లున్నాయి. ”నేను బాత్రూం లొ ఉన్నాను మీరు మంచంమీద పవళించండి” హస్కీగా వినబడిన ఆమె గొంతు వినగానే వంటిమీద రోమాలన్నీ ఒక్కసారి నిక్కబొడుచుకున్నట్టు అనిపించి… వడివడిగా బాత్రూం వైపు అడుగులేసాడతను.
”ఆగండాగండి… ఏంటాదూకుడు… పక్కలొ పోట్లగిత్తను మరిపిస్తారని మాకు అనుభవమేగానీ మహానుభావా… కాస్త ఓపికపట్టి ఆ మంచం మీద పవళిస్తె సరిగ్గా ఐదు నిమిషాల్లో మీ సరసకు చేరతాను… ఆ మరోమాట పడుకునే ముందు అప్పుడే పుట్టిన పాపాయిలా మారడం మర్చిపోకండేం. మిమ్మల్ని ఓలపాట పాడాలని తెగముచ్చటగా ఉంది నాకు” మరోసారి తియ్యగా పలికిందామె.
బాత్రూం తలుపు తీయబోయినవాడల్లా ఆమె మాటలతో మైమరిచిపోతూ ఉత్సాహంగా వెనుదిరిగాడతడు. త్వరత్వరగా వంటిమీద దుస్తులు తీసేసి కేవలం అండర్ వేర్ తొ మంచం మీదకి చేరి బోర్లాపడుకున్నాడతను. అలా ఓ పదినిమిషాలు గడిచిన తరువాత చిన్నగా వినిపించింది అడుగుల శబ్దం. ఆ మెత్తని అడుగుల సవ్వడి మంచం దరికి చేరుతుండగానే చివ్వున వెల్లకిలా తిరగబోయాడతను.
”ఆగండాగండి. అలాగే ఉండండి. ఈ రోజు మీకు ఏ కష్టం కలుగనీకుండా అన్నీ నేనే జరిపిస్తా” అని ఆమె అనడంతో మరింత ఉత్సాహంగా మంచానికి అతుక్కుపోయాడతను. మదగజంలా బోర్లా పడుకున్న అతన్ని చూస్తూ దీర్ఘంగా శ్వాసించిందామె. తన చేతిలో ఉన్న గిన్నెను స్టూలు మీద పెట్టి దాన్ని మంచానికి దగ్గరగా లాక్కుంది. మంచంమీద అతని కాళ్ళవద్ద తను సర్దుకుని…. గోరువెచ్చగా తన వీపున జారుతున్నద్రవం సుగంధపరిమళాలు వెదజల్లుతోంది.
భుజాలు, వీపు, నడుం, పిరుదులు, కాళ్ళు, పిక్కలు అన్నిటిమీద వెచ్చని ద్రవం పారాడుతుంటే ఆమె చేతివేళ్లు నెమ్మదిగా మర్ధనా ప్రారంభించాయి. సుతారంగా ప్రారంభించి ఒకచోట గట్టిగా మరో చోట మెత్తగా మర్దిస్తోందామె. భూమికి అంగుళం అంగుళం చొప్పున పైకిలేస్తూ గాల్లో తేలుతున్నట్టుందతనికి. అలా… అలా చేతుల్తో అతని వెనుక భాగం మొత్తాన్ని అనిర్వచనీయ అనుభూతికి గురిచేస్తూ పావుగంట మర్ధనా చేశాక…. ”కళ్ళు మూసుకుని వెల్లకిలా తిరిగితే తమర్ని దర్శించుకుంటాను” కవ్వింపుగా అందామె.
చిర్నవ్వు నవ్వుకుంటూ అతను వెల్లకిలా తిరిగాడు పడుకునే, పదినిముషాలు గడిచేటప్పటికి తను కళ్ళు మూసుకుని అచేతనంగా ఉండడం ఎంత కష్టమో తెలిసొచ్చిందతనికి. వెల్లకిలా పడుకున్న అతని మీద ఆమె చతులు దాదాపు యుద్ధం ప్రకటించినంత పనిచేశాయి. తన వంటిమీద పారాడుతున్న నూనె వంటి ద్రవం త్వరగా ఆరిపోతూ జిడ్డుగా లేకపోవడాన్ని గమనించాడతను. అతని మొహం, ఛాతీ, పొత్తికడుపు, తొడలు అన్నిటినీ పులకరింపచేస్తూ ‘మర్దన’ చేసిందామె.
ఇక తట్టుకోలేక కళ్ళు విప్పి చూసేసాడతను. అంతే అతని కళ్ళు జిగేల్మన్నాయి. తనకు అటువేపు… ఇటువేపు మోకాళ్ళ మీద ఉందామె. 28 ఏళ్ళ బరువైన అందాల్ని టర్కీ టవల్లో బిగించిన ఆమెకూడా అంతకు ముందే ఆయిల్ బాత్ చేసినట్టుంది. అదోరకమైన ‘మెరుపు’ తొ బిగితో కనిపిసున్నాయ్ ఆమె అందాలు.
అతను కళ్ళు తెరవడం చూడగానే ”అమ్మదొంగా… కళ్ళు తెరిచారన్నమాట… అయితే మీ కళ్ళు తాగడానికి నా అందాల్ని ఒలకబోయాల్సిందేగా” అంటూ టవల్నిఅమాంతం విప్పి పారేసి అతని మీదకి అలాగే ఎగబ్రాకిందామె.
ఆమె చేతి వేళ్ళు మర్ధనాతో సెగలు పొగలు కక్కుతున్న అతని దేహాన్ని ఆర్తిగా ఇముడ్చుకుంది. నిపుణురాలైన రౌతులా అతన్ని దౌడు తీయించింది. ఖచ్చితంగా అరగంట సేపు ఆ గదిలొ గాలి వారిరువురు విడుస్తున్న ఉచ్చ్వాస నిశ్వాసాలకు బెదిరి స్థంభించిపోయింది. ”ఓహ్…. ఈ అనుభవం కోసం ఏమైపోయినా ఫర్వాలేదు”’ తనని శృంగార సాగరంలో ఓలలాడించి కొసమెరుపుగా తన పెదాల్ని పీల్చి పిప్పి చేసి తనమీద అలాగే వాలిపోతున్న ఆమెని హృదయానికి గాఢంగా హత్తుకుంటూ తమకంగా అన్నాడతను.
వారిద్దరూ దంపతులు కారు. అతని పేరు మోహన్ రాజ్, ఆమె పేరు రాధ.
”మీరు తొందర పడుతున్నారు.”
”అవును మిగిలిన జీవితాన్నయినా మనస్ఫూర్తిగా అనుభవించాలని తొందరపడ్తున్నాను.”
”కాదు సుఖవంతమైన జీవితాన్ని సమస్యలపాలు చేసుకోవాలని తొందరపడుతున్నారు. చక్కని పరువు, మర్యాదలతో బ్రతుకుతున్న మీరు నలుగురిలో నవ్వులపాలు కావడానికి కంగారుపడుతున్నారు” నిశ్చలంగా, స్థిరంగా అంది రాధ.
”ఏమిటి నువ్వనేది?” ఆశ్చర్యపోయాడు మోహన్ రాజ్.
”నిజం. అవును. మీరు ఈ పట్టణానికి వస్తూ మా ఇంటికి రావడానికి అలవాడు పడ్డారు. గత మూన్నెల్లుగా క్రమం తప్పకుండా వస్తున్నారు. ఎందరో కాముకులకు విడిదిగా విలసిల్లుతున్న మా ఇంటికి మీరు ఒక అతిధయ్యారు. వచ్చినప్పుడల్లా మిగతా వారిలా కాకుండా మీరు నాతో పక్కతో పాటు మనసుకూడా పంచుకున్నారు. మీది జమిందారీ వంశం దగ్గరలోని పల్లెటూరుకు మీరు గ్రామ పెద్దలాంటివారు.
మీ లంకంత ఇంటిలో చుట్టాలతో పాటు గ్రామస్థులు వచ్చి పోవడాలు మీ పిల్లలు, పెద్దలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. మీ పొలాలు వాటి లెక్కలు గట్రా అన్నీ చూసుకుని మీరెపుడో అర్థరాత్రి ఇంటికి చేరితే మీ ఆవిడ నిద్రకళ్ళతో మీకు భోజనం వడ్డిస్తుంది. శృంగార పురుషులైన మీరు పక్క మీదకు చేరేలోపే మీ భార్య నిద్రలోకి జారుకుంటోంది. క్రమక్రమంగా మీకు పనుల వత్తిడి తగ్గి సుఖం కోసం ఆరాటం మొదలైంది. కానీ మీ భార్య మీ మానసెరిగి ప్రవర్తించడం లేదు. పక్కమీద మీకు సరిగా సహకరించడం లేదు. కాబట్టి మీ లాంటి వారు రాకూడని ఇటువంటి ప్రదేశాలకు రావడం మొదలుపెట్టారు.
మొదటి సారి నన్ను చూసి ఇష్టపడి అప్పటినుండి నేనే కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం నన్నీ బందీఖానా నుండి విముక్తురాల్ని చేసి జీవితాంతం చేరదీస్తానంటున్నారు. చిన్న ఇల్లు పెడదామంటున్నారు. కానీ మీరు ఒక్క విషయం స్థిమితంగా ఆలోచించండి. నేను మట్టి ప్రమిదలాంటి దాన్ని ఎవరైనా నూనెపోసి వెలిగించుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ భార్య చాలా ఉత్తమురాలు. ఆమె పెళ్ళయిన వద్దనుండి తన సుఖం పట్టించుకోకుండా మీ కుటుంబానికి సేవ చేస్తోంది. ఎవరి గురించి భర్తగా మీ బట్టేకదా. ఆ పనులతో అలసిపోయి ఉన్న ఆమెకు నిన్నా మొన్నటిదాకా రాత్రిళ్ళు కూడా నిద్ర లేకుండా చేశారు.
మీ గురించి తన సర్వశక్తుల్నీ ధారపోస్తున్న ఆ ఇల్లాలికి మీరే దక్కకపోవడం ఎంతన్యాయం? వెళ్ళండి. మిణుగురులను చూసి దీపాలుగా భ్రమించే బదులు నిజమైన వెలుగునిచ్చే దీపం మీ ఇంట్లోనే ఉందని గ్రహించండి. మీకు పనులు తగ్గి విశ్రాంతి దొరుకుతున్న ఇదే సమయంలో ఆమెకి కూడా కాస్త తీరిక నివ్వండి. ఆమెకీ తన ‘ఆడతనపు’ శక్తిని మీకు చూపించే అవకాశం ఇవ్వండి. ఆ పరిస్థితులు కల్పించండి. అప్పటికీ ఆమె అలాగే ప్రవర్తిస్తే నా వద్దకు రండి. మీ ప్రతిపాదనకు నేనంగీకరిస్తాను”’ ఒక్కోమాట వత్తి పలుకుతూ అంది రాధ.
లేచినిల్చున్నాడు మోహన్ రాజ్ ”వస్తాను రాధా. నా బాధ్యత నెరవేరుస్తాను.”
”మీరు మళ్ళీ ఇక్కడకు రారని నాకు తెల్సు” అతడ్ని సాగనంపుతూ చెప్పింది రాధ చిరునవ్వుతో.
”అబ్బ వద్దండీ నిద్రొస్తుంది” తనమీద ఆతృతగా కదుల్తోన్న అతని చేతుల్ని తప్పించడానికి విఫలయత్నం చేసిందామె.
”నీకు నిద్రరానిదెప్పుడులే” ఆమె మాటల్ని పట్టించుకోకుండా తన క్కావలసినవి వెతుక్కొంటున్నాడతను.
”రేపు పెందరాళే లేవాలండీ. బోలెడు పనుంది వదిలేద్దురూ” వేడుకోలుగా అందామె.
”ఏం ఇది మాత్రం పని కాదేంటి? అయినా కాసేపు నోర్మూసుకుంటే నీ సొమ్మేం పోయింది?” కసురుకున్నాడతను.
ఇహ అతనికి చెప్పి లాభం లేదని అర్ధమైపోయి మౌనంగా అతని కదలికల్ని భరించడానికి శరీరాన్ని సిద్ధం చేసేసిందామె. కాసేపటికి అతని అవసరం తీరింది. ఆమె మీదనుంచి ప్రక్కకి దొర్లాడతను.
”ఛ… నీకన్నా ఆ బండరాయి నయం….. కాస్త బలంగా తోస్తేనైనా కదుల్తుంది. నీలో మాత్రం కదలిక రాదు” సిగరెట్టు వెలిగించుకోవడానికి బయటికి వెళ్తూ గొణుక్కుంటున్న అతని మాటలకి చిన్నగా నిట్టూరుస్తూ బాత్రూం వైపు నడిచిందామె.
వారిద్దరూ దంపతులు. అతని పేరు మోహనరాజ్, ఆమె పేరు నీలవేణి.
*****
ఉప్పొంగుతున్న మనసుని అదుపులో పెట్టుకుంటూ ఆ గదిలో అడుగు పెట్టాడతను. గదిలో అడుగుపెట్టగానే ముక్కుపుటాలకు చేరి మనసు మొత్తాన్ని ఆహ్లాదపరచింది. అప్పటికి ఆ గదిలో స్ప్రే చేయబడిన సెంటెడ్ పెర్ ఫ్యూమ్ ఇష్టంగా అన్పిస్తున్న ఆ వాసనని ఎంజాయ్ చేస్తూ నలువైపులా దృష్టిసారించాడతను. అంతకుముందు పరిచయం ఉన్న పరిసరాలే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేలా ఉంటాయి అక్కడి ఏర్పాట్లు. గదికి నాలుగువేపులా అద్దాలు పైన కూడా అమర్చి ఉండడంతో మధ్యలో ఏర్పాటు చేయబడిన ఖరీదైన మంచం, దాని సొగసు వాటిలో ప్రతిఫలిస్తూ రసపిపాసులను రా-రమ్మని పిలుస్తున్నట్లున్నాయి. ”నేను బాత్రూం లొ ఉన్నాను మీరు మంచంమీద పవళించండి” హస్కీగా వినబడిన ఆమె గొంతు వినగానే వంటిమీద రోమాలన్నీ ఒక్కసారి నిక్కబొడుచుకున్నట్టు అనిపించి… వడివడిగా బాత్రూం వైపు అడుగులేసాడతను.
”ఆగండాగండి… ఏంటాదూకుడు… పక్కలొ పోట్లగిత్తను మరిపిస్తారని మాకు అనుభవమేగానీ మహానుభావా… కాస్త ఓపికపట్టి ఆ మంచం మీద పవళిస్తె సరిగ్గా ఐదు నిమిషాల్లో మీ సరసకు చేరతాను… ఆ మరోమాట పడుకునే ముందు అప్పుడే పుట్టిన పాపాయిలా మారడం మర్చిపోకండేం. మిమ్మల్ని ఓలపాట పాడాలని తెగముచ్చటగా ఉంది నాకు” మరోసారి తియ్యగా పలికిందామె.
బాత్రూం తలుపు తీయబోయినవాడల్లా ఆమె మాటలతో మైమరిచిపోతూ ఉత్సాహంగా వెనుదిరిగాడతడు. త్వరత్వరగా వంటిమీద దుస్తులు తీసేసి కేవలం అండర్ వేర్ తొ మంచం మీదకి చేరి బోర్లాపడుకున్నాడతను. అలా ఓ పదినిమిషాలు గడిచిన తరువాత చిన్నగా వినిపించింది అడుగుల శబ్దం. ఆ మెత్తని అడుగుల సవ్వడి మంచం దరికి చేరుతుండగానే చివ్వున వెల్లకిలా తిరగబోయాడతను.
”ఆగండాగండి. అలాగే ఉండండి. ఈ రోజు మీకు ఏ కష్టం కలుగనీకుండా అన్నీ నేనే జరిపిస్తా” అని ఆమె అనడంతో మరింత ఉత్సాహంగా మంచానికి అతుక్కుపోయాడతను. మదగజంలా బోర్లా పడుకున్న అతన్ని చూస్తూ దీర్ఘంగా శ్వాసించిందామె. తన చేతిలో ఉన్న గిన్నెను స్టూలు మీద పెట్టి దాన్ని మంచానికి దగ్గరగా లాక్కుంది. మంచంమీద అతని కాళ్ళవద్ద తను సర్దుకుని…. గోరువెచ్చగా తన వీపున జారుతున్నద్రవం సుగంధపరిమళాలు వెదజల్లుతోంది.
భుజాలు, వీపు, నడుం, పిరుదులు, కాళ్ళు, పిక్కలు అన్నిటిమీద వెచ్చని ద్రవం పారాడుతుంటే ఆమె చేతివేళ్లు నెమ్మదిగా మర్ధనా ప్రారంభించాయి. సుతారంగా ప్రారంభించి ఒకచోట గట్టిగా మరో చోట మెత్తగా మర్దిస్తోందామె. భూమికి అంగుళం అంగుళం చొప్పున పైకిలేస్తూ గాల్లో తేలుతున్నట్టుందతనికి. అలా… అలా చేతుల్తో అతని వెనుక భాగం మొత్తాన్ని అనిర్వచనీయ అనుభూతికి గురిచేస్తూ పావుగంట మర్ధనా చేశాక…. ”కళ్ళు మూసుకుని వెల్లకిలా తిరిగితే తమర్ని దర్శించుకుంటాను” కవ్వింపుగా అందామె.
చిర్నవ్వు నవ్వుకుంటూ అతను వెల్లకిలా తిరిగాడు పడుకునే, పదినిముషాలు గడిచేటప్పటికి తను కళ్ళు మూసుకుని అచేతనంగా ఉండడం ఎంత కష్టమో తెలిసొచ్చిందతనికి. వెల్లకిలా పడుకున్న అతని మీద ఆమె చతులు దాదాపు యుద్ధం ప్రకటించినంత పనిచేశాయి. తన వంటిమీద పారాడుతున్న నూనె వంటి ద్రవం త్వరగా ఆరిపోతూ జిడ్డుగా లేకపోవడాన్ని గమనించాడతను. అతని మొహం, ఛాతీ, పొత్తికడుపు, తొడలు అన్నిటినీ పులకరింపచేస్తూ ‘మర్దన’ చేసిందామె.
ఇక తట్టుకోలేక కళ్ళు విప్పి చూసేసాడతను. అంతే అతని కళ్ళు జిగేల్మన్నాయి. తనకు అటువేపు… ఇటువేపు మోకాళ్ళ మీద ఉందామె. 28 ఏళ్ళ బరువైన అందాల్ని టర్కీ టవల్లో బిగించిన ఆమెకూడా అంతకు ముందే ఆయిల్ బాత్ చేసినట్టుంది. అదోరకమైన ‘మెరుపు’ తొ బిగితో కనిపిసున్నాయ్ ఆమె అందాలు.
అతను కళ్ళు తెరవడం చూడగానే ”అమ్మదొంగా… కళ్ళు తెరిచారన్నమాట… అయితే మీ కళ్ళు తాగడానికి నా అందాల్ని ఒలకబోయాల్సిందేగా” అంటూ టవల్నిఅమాంతం విప్పి పారేసి అతని మీదకి అలాగే ఎగబ్రాకిందామె.
ఆమె చేతి వేళ్ళు మర్ధనాతో సెగలు పొగలు కక్కుతున్న అతని దేహాన్ని ఆర్తిగా ఇముడ్చుకుంది. నిపుణురాలైన రౌతులా అతన్ని దౌడు తీయించింది. ఖచ్చితంగా అరగంట సేపు ఆ గదిలొ గాలి వారిరువురు విడుస్తున్న ఉచ్చ్వాస నిశ్వాసాలకు బెదిరి స్థంభించిపోయింది. ”ఓహ్…. ఈ అనుభవం కోసం ఏమైపోయినా ఫర్వాలేదు”’ తనని శృంగార సాగరంలో ఓలలాడించి కొసమెరుపుగా తన పెదాల్ని పీల్చి పిప్పి చేసి తనమీద అలాగే వాలిపోతున్న ఆమెని హృదయానికి గాఢంగా హత్తుకుంటూ తమకంగా అన్నాడతను.
వారిద్దరూ దంపతులు కారు. అతని పేరు మోహన్ రాజ్, ఆమె పేరు రాధ.
*****
”చెప్పు రాధా నేనడిగిన విషయం ఏమాలోచించావ్?” ”మీరు తొందర పడుతున్నారు.”
”అవును మిగిలిన జీవితాన్నయినా మనస్ఫూర్తిగా అనుభవించాలని తొందరపడ్తున్నాను.”
”కాదు సుఖవంతమైన జీవితాన్ని సమస్యలపాలు చేసుకోవాలని తొందరపడుతున్నారు. చక్కని పరువు, మర్యాదలతో బ్రతుకుతున్న మీరు నలుగురిలో నవ్వులపాలు కావడానికి కంగారుపడుతున్నారు” నిశ్చలంగా, స్థిరంగా అంది రాధ.
”ఏమిటి నువ్వనేది?” ఆశ్చర్యపోయాడు మోహన్ రాజ్.
”నిజం. అవును. మీరు ఈ పట్టణానికి వస్తూ మా ఇంటికి రావడానికి అలవాడు పడ్డారు. గత మూన్నెల్లుగా క్రమం తప్పకుండా వస్తున్నారు. ఎందరో కాముకులకు విడిదిగా విలసిల్లుతున్న మా ఇంటికి మీరు ఒక అతిధయ్యారు. వచ్చినప్పుడల్లా మిగతా వారిలా కాకుండా మీరు నాతో పక్కతో పాటు మనసుకూడా పంచుకున్నారు. మీది జమిందారీ వంశం దగ్గరలోని పల్లెటూరుకు మీరు గ్రామ పెద్దలాంటివారు.
మీ లంకంత ఇంటిలో చుట్టాలతో పాటు గ్రామస్థులు వచ్చి పోవడాలు మీ పిల్లలు, పెద్దలు ఎప్పుడూ కిటకిటలాడుతుంది. మీ పొలాలు వాటి లెక్కలు గట్రా అన్నీ చూసుకుని మీరెపుడో అర్థరాత్రి ఇంటికి చేరితే మీ ఆవిడ నిద్రకళ్ళతో మీకు భోజనం వడ్డిస్తుంది. శృంగార పురుషులైన మీరు పక్క మీదకు చేరేలోపే మీ భార్య నిద్రలోకి జారుకుంటోంది. క్రమక్రమంగా మీకు పనుల వత్తిడి తగ్గి సుఖం కోసం ఆరాటం మొదలైంది. కానీ మీ భార్య మీ మానసెరిగి ప్రవర్తించడం లేదు. పక్కమీద మీకు సరిగా సహకరించడం లేదు. కాబట్టి మీ లాంటి వారు రాకూడని ఇటువంటి ప్రదేశాలకు రావడం మొదలుపెట్టారు.
మొదటి సారి నన్ను చూసి ఇష్టపడి అప్పటినుండి నేనే కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం నన్నీ బందీఖానా నుండి విముక్తురాల్ని చేసి జీవితాంతం చేరదీస్తానంటున్నారు. చిన్న ఇల్లు పెడదామంటున్నారు. కానీ మీరు ఒక్క విషయం స్థిమితంగా ఆలోచించండి. నేను మట్టి ప్రమిదలాంటి దాన్ని ఎవరైనా నూనెపోసి వెలిగించుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ భార్య చాలా ఉత్తమురాలు. ఆమె పెళ్ళయిన వద్దనుండి తన సుఖం పట్టించుకోకుండా మీ కుటుంబానికి సేవ చేస్తోంది. ఎవరి గురించి భర్తగా మీ బట్టేకదా. ఆ పనులతో అలసిపోయి ఉన్న ఆమెకు నిన్నా మొన్నటిదాకా రాత్రిళ్ళు కూడా నిద్ర లేకుండా చేశారు.
మీ గురించి తన సర్వశక్తుల్నీ ధారపోస్తున్న ఆ ఇల్లాలికి మీరే దక్కకపోవడం ఎంతన్యాయం? వెళ్ళండి. మిణుగురులను చూసి దీపాలుగా భ్రమించే బదులు నిజమైన వెలుగునిచ్చే దీపం మీ ఇంట్లోనే ఉందని గ్రహించండి. మీకు పనులు తగ్గి విశ్రాంతి దొరుకుతున్న ఇదే సమయంలో ఆమెకి కూడా కాస్త తీరిక నివ్వండి. ఆమెకీ తన ‘ఆడతనపు’ శక్తిని మీకు చూపించే అవకాశం ఇవ్వండి. ఆ పరిస్థితులు కల్పించండి. అప్పటికీ ఆమె అలాగే ప్రవర్తిస్తే నా వద్దకు రండి. మీ ప్రతిపాదనకు నేనంగీకరిస్తాను”’ ఒక్కోమాట వత్తి పలుకుతూ అంది రాధ.
లేచినిల్చున్నాడు మోహన్ రాజ్ ”వస్తాను రాధా. నా బాధ్యత నెరవేరుస్తాను.”
”మీరు మళ్ళీ ఇక్కడకు రారని నాకు తెల్సు” అతడ్ని సాగనంపుతూ చెప్పింది రాధ చిరునవ్వుతో.
No comments:
Post a Comment